పరిచయం:
ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో ఈ – కామర్స్ వెబ్‌సైట్లు చాలా ముఖ్యమైనవి. మనం ఇంట్లో కూర్చుని వస్తువులను కొనుగోలు చేయగలిగేలా చేసే ప్లాట్ఫార్మ్ లే ఈ – కామర్స్ వెబ్సైట్లు. ఉదాహరణకు Amazon, Flipkart వంటి వెబ్సైట్లు చాలా ప్రాచుర్యం పొందాయి.
ఒక మంచి ఈకామర్స్ వెబ్‌సైట్ డిజైన్ యూజర్లకు సులభంగా ఉపయోగపడేలా ఉండాలి. నేను బాగుంటే కస్టమర్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటాయి కాబట్టి డిజైన్ చాలా కీలకం.
ఒక ఈ – కామర్స్ వెబ్‌సైట్ విజయం కేవలం ప్రాడక్ట్స్ పై ఆధారపడదు. దాని డిజైన్, యూజర్ అనుభవం (ux ) , వేగం, నావిగేషన్ అన్నీ కలిసి పనిచేస్తాయి. కాబట్టి మంచి డిజైన్ అనేది వ్యాపారం పెరుగుదలలో కీలకం.
ఈ కామర్స్ వెబ్‌సైట్ డిజైనర్ అంటే ఏమిటి?
ఈ-కామర్స్ వెబ్సైట్ డిజైన్ అంటే ఒక ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ను యూజర్ కు సలభంగా ఆకర్షణీయంగా మరియు వేగంగా ఉపయోగపడేలా రూపొందించడం. ఇందులో UI (user interface ) మరియు UX (User Experience ) ముఖ్యమైనవి.
- UI – ఎలా కనిపిస్తుంది
- UX – ఎలా ఉపయోగించుకోవచ్చు
ముఖ్య లక్షణాలు :
- ఆన్‌లైన్ షాపింగ్
- డిజిటల్ పిమెంట్స్
- హోమ్ డెలివరీ
- కస్టమర్
2. మంచి వెబ్సైట్ డిజైన్ ఎందుకు ముఖ్యం?
ఒక వెబ్‌సైట్ అందంగా ఉండడం సరిపోదు. అది యూజర్లకు సులభంగా ఉపయోగపడాలి
ఉపయోగాలు: ప్రయోజనాలు
- కస్టమర్ ట్రస్ట్ పెరుగుతుంది
- సేల్స్ పెరుగుతాయి
- బ్రాండ్ ఇమేజ్ బలపడుతుంది
- యూజర్ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది
ఈ కామర్స్ వెబ్‌సైట్ ముఖ్య భాగాలు
homepage
- మొదటి ఇంప్రెషన్ ఇక్కడే వస్తుంది
- offers, banners, featured products
product page
- ప్రాడక్ట్ ఇమేజ్
- ధర
- వివరణ
- రివ్యూస్
cart & checkout
- సింపుల్ ప్రాసెస్
- తక్కువ స్టెప్స్
user account
- login /signup
- order tracking
4 . UI & UX డిజైన్
UI (User Interface ):
- రంగులు
- ఫాంట్స్
- బటన్స్
UX (User Experience ):

