పరిచయం:
డిజిటల్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశమైన AI టూల్ ఉందంటే అది ChatGPT. విద్యార్థులు, బ్లాగర్లు, ఉద్యోగులు, వ్యాపారులు- ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ పూర్తి గైడ్ లో మనం తెలుసుకోబోయేది:
- ChatGPT అంటే ఏమిటి?
- ఇది ఎలా పనిచేస్తోంది?
- ఎవరికీ ఉపయోగపడుతుంది?
- డబ్బు సంపాదించడానికి ఎలా ఉపయోగించాలి?
- ముఖ్యమైన టిప్స్ & జాగ్రతలు
భాగం1 : ChatGPT అంటే ఏమిటి?
ChatGPT అనేదిAI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ) ఆధారిత చాట్ బాట్. ఇది మనం అడిగే ప్రశ్నలకు టెక్స్ట్ రూపంలో సమాధానం ఇస్తోంది.
ఇది రూపొందించిన సంస్థ : OpenAI
“GPT” అంటే Generative Pre – Trained Transformer
Generative– కొత్త కంటెంట్ సృష్టించగలదు
Pre-Trained – ముందుగా పెద్ధ డేటాతో ట్రెండింగ్ పొందింది
Transformer – ప్రత్యేకమైన న్యూరల్ నెట్వర్క్ మోడల్
- ChatGPT ద్వారా మీరు :
భాగం 2: ChatGPT ఎలా పనిచేస్తుంది?
ChatGPT ఒక పెద్ద లాంగ్వేజ్ మోడల్ మీద పనిచేస్తుంది ఇది లక్షల కోట్లు పదాలు చదివి నేర్చుకున్న AI మోడల్
సాధారణంగా:
- మీరు ప్రశ్న అడుగుతారు
- AI మీకు మీ ప్రశ్న అర్థం చేసుకుంటుంది
- సంబంధిత సమాచారం ఆధారంగా సమాధానం ఇస్తుంది
ఇది మనిషిలాగా ఆలోచించదు, కానీ నేర్చుకున్న డేటా ఆధారంగా అంచనా వేసి సమాధానం ఇస్తోంది.
భాగం 3: ChatGPT ఎలా ఉపయోగించాలి?(step by step )
ChatGPT ను రెండు విధములుగా ఉపయోగించవచ్చు:
STEP 1. అకౌంట్ క్రియేట్ చేయడం :
- గూగుల్ లో ChatGPT ను సర్చ్ చేసి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- సైన్ అప్ చేయండి
- మీ Gmail ఆర్ Email ఉపయోగించండి
STEP 2 : లాగిన్ అవ్వడO:
లాగిన్ అయిన తర్వాత అక్కడ ఒక చాట్ బాక్స్ కనిపిస్తుంది అక్కడ మీరు ప్రశ్న టైపు చేయవచ్చు
STEP 3: ప్రశ్న అడగడం
ఉదాహరణలు :
- ” తెలుగులో AI గురించి 1000 పదాలు రాయండి”
- ” C లాంగ్వేజ్లోప్రోగ్రామ్ ఇవ్వప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ ప్రైమ్ నంబర్ ప్రోగ్రామ్ ఇవ్వండి”
- ” యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ రాయండి”
భాగం 4: ChatGPT ఉపయోగాలు
విద్యార్థులకు
- క్లిష్టమైన పాఠాలను సులభంగా అర్థం చేయిస్తోంది
- నోట్స్ తయారు చేస్తోంది
- ప్రాక్టీస్ ప్రశ్నలు ఇస్తోంది
- ప్రాజెక్ట్ ఐడియాలు ఇస్తోంది
ఉదాహరణ prompt :
“పదవ తరగతి గణితం చాప్టర్ ను సులభంగా వివరించు.”
- హోంవర్క్ తయారు చేయడం
- ప్రాజెక్ట్ రిపోర్ట్స్
- పరీక్షల తయారీ
బ్లాగర్లకు:
మీరు ఇప్పటికే బ్లాగులు రాస్తున్నారు కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది.
- బ్లాక్ రాయవచ్చు
- టైటిల్ తీసుకోవచ్చు
- మెటా డిస్క్రిప్షన్ తయారు చేయవచ్చు తయారు చేసుకోవచ్చు
- సోషల్ మీడియా కేప్షన్స్ తయారు చేసుకోవచ్చు
ఉద్యోగులకు:
- ఐ డ్రాప్స్ ఇమెయిల్ డోప్
- రెజ్యూమ్
- కవర్ లెటర్
- ప్రెసెంటేషన్ కంటెంట్
అన్ని సెకండ్ లో తయారు చేస్తోంది
ప్రోగ్రామర్లకు:
- C, JAVA, PYTHON కోడ్
- డీబగ్గింగ్
- ఆల్గరిదమ్ ఎక్స్క్లమేషన్
భాగం 5: డబ్బు ఎలా సంపాదించాలి?
- కంటెంట్ రాసి వెబ్సైట్లో పోస్ట్ చేసి యాడ్స్ ద్వారా సంపాదించవచ్చు
- ఫ్రీలాన్సింగ్
- రాసి యూట్యూబ్ వీడియోలు చేయవచ్చు
- సోషల్ మీడియా కంటెంట్
- ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పోస్టు తయారు చేసి బ్రాండ్ డీల్స్ పొందొచ్చు
భాగం6: ముఖ్య ముఖ్యమైనమైన టిప్స్ మరియు జాగ్రత్తలు
- వ్యక్తిగత సమాచారం ఇవ్వకండి
- 100% నిజమని నమ్మకండి వెరిఫై చేయండి
- వైద్య లేదా న్యాయ సలహాల కోసం నిపుణులని సంప్రదించండి
భాగo7: ప్రో వర్షన్ ప్రయోగాలు
ఫేడ్ paid వర్షన్ లో
- వేగంగా సమాధానాలు
- తాజా ఈ మోడల్స్
- మేరుగైన కంటెంట్ క్వాలిటీ
frequently asked questions :(FQA):
1. ChatGPT ఉచితమా?
అవును బేసిక్ వర్షన్ విచిత్రం అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసంపెయిడ్ ప్లాన్ ఉంటుంది
2.మనిషి స్థానాన్ని తీసుకుంటుందా?
లేదు ఇది సహాయక సాధనం మాత్రమే
3 . తెలుగులో వాడవచ్చా?
పూర్తిగా తెలుగులో మాట్లాడవచ్చు
2026 లో ChatGPT భావిష్యత్తు :
AI మరింత వేగంగా మారుతుంది భవిష్యత్తులో
- personal AI assistant
- smart business automation
- AI teacher
ముగింపు
ఒక శక్తివంతమైన ఈ టూర్ దీన్ని సరిగా ప్రయోగిస్తే
- మీ చదువు మెరుగవుతుంది
- మీ బ్లాగ్ గ్రోత్ అవుతుంది
- డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి
2026 లో AI నేర్చుకోవడం అనేది ఒక అవసరం

