మొబైల్ నెమ్మదిగా పనిచేస్తుందా? వేగం పెంచే 10 సరళమైన తెలుగు చిట్కాలు -2026

మొబైల్ నెమ్మదిగా పనిచేస్తుందా? వేగం పెంచే 10 సరళమైన తెలుగు చిట్కాలు – 2026

మెటా వివరణ(meta Description ) :

మొబైల్ నెమ్మదిగా పనిచేస్తుందా? వేగం పెంచే 10 సరళమైన తెలుగు చిట్కాలు – 2026: మీ మొబైల్ నెమ్మదిగా పనిచేస్తుందా లేదా హ్యాంగ్ అవుతోందా? పాత మొబైల్ అయినా సరే వేగంగా పనిచేయడానికి 10 ప్రభావితమైన తెలుగు చిట్కాలు ఈ బ్లాగ్ తెలుసుకోండి.

follow చేయండి ఇలాంటి మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ కోసం

పరిచయం:

ఈ రోజుల్లో మొబైల్ ఫొన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేవరకు మనతో ఉండేది మొబైలే . కాల్స్ చేయడం, సందేశాలు పంపడం, సోషల్ మీడియా చూడటం, ఆన్ లైన్ లావాదేవీలు చేయడం, చదువు మరియు వినోదం అన్ని మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి.

అలాంటి మొబైల్ ఒక్కసారిగా నెమ్మదిగా పనిచేయడం మొదలుపెడితే చాలా చిరాకు కలుగుతుంది. అనువర్తనాలు తెరవడానికి ఎక్కువ సమయం పడటం, స్క్రీన్ ఆగిపోవడం, ఆటలు ఆడేటప్పుడు హ్యoగ్ అవ్వడం, బ్యాటరీ త్వరగా ఖాళీ అవడం వంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతాయి.

చాలా మంది ఈ సమస్య వచ్చిన వెంటనే కొత్త మొబైల్ కొనాలని అనుకుంటారు. కానీ నిజానికి చాలా సందర్భాల్లో అది అవసరం ఉండదు . కొన్ని సరళమైన చిట్కాలు పాటిస్తే పాత మొబైల్ కూడా మళ్లీ వేగంగా పనిచేస్తుంది.

ఈ వ్యాసంలో మొబైల్ నెమ్మదిగా పనిచేయడానికి కారణాలు మరియు వాటిని ఎలా పరిష్కరించాలో వివరంగా తెలుసుకుందాం.

మొబైల్ నెమ్మదిగా పనిచేయడానికి కారణాలు:

  • నిల్వ స్థలం పూర్తిగా నిండిపోవడం
  • అవసరం లేని అనువర్తనాలు ఎక్కువగా ఉండటం
  • అనువర్తనాలు నేపథ్యంగా పనిచేయడం
  • తాత్కాలిక దాస్త్రాలు ఎక్కువగా వాడటం
  • పాత సాఫ్ వేర్
  • భారీ ఆటలు మరియు అనువర్తనాలు
  • నకిలీ శుభ్రపరిచే అనువర్తనాలు

మొబైల్ నెమ్మదిగా పనిచేస్తుందా? వేగం పెంచే 10 సరళమైన తెలుగు చిట్కాలు – 2026

మొబైల్ నెమ్మదిగా పనిచేస్తుందా? వేగం పెంచే 10 సరళమైన తెలుగు చిట్కాలు - 2026

ఇప్పుడు ఒక్కో సమస్యకు సరైన పరిష్కారం చూద్దాం

✅చిట్కా 1 : మొబైల్ నిల్వ స్థలాన్ని శుభ్రం చేయడం

మొబైల్ నెమ్మదిగా మారడానికి ప్రధాన కారణం నిల్వ స్థలం నిండిపోవడమే.

ఏం చేయాలి?

అమరికాలు-> నిల్వ

ఉపయోగించని అనువర్తనాలు తొలగించడం

వాట్సాప్ చిత్రాలు వీడియోలు తొలగించడం

డౌన్లోడ్ చేసిన పాతపైలను తొలగించడం

కనీసం 20 నుంచి 30% నిల్వ ఖాళీగా ఉంచాలి.

✅చిట్కా 2 : తాత్కాలిక దస్త్రాలను(files ) తొలగించండి

తాత్కాలిక దస్త్రాలు(files ) మొబైల్ వేగాన్ని తగ్గిస్తాయి.

విధానం:

అమరికాలు ->అనువర్తనాలు

అనువర్తనం ఎంచుకోండి

నిల్వ తాత్కాలిక దస్త్రాలు తొలగించండి

డేటా తొలగించవచ్చు

✅చిట్కా 3 నేపథ్య అనువర్తనాలను నియంత్రించండి

చాలా అనువర్తనాలు మనకు తెలియకుండానే పని చేస్తుంటాయి.

ఇవి జ్ఙాపకశక్తిని ఆక్రమించి మొబైల్ లో నెమ్మదిగా చేస్తాయి.

పరిష్కారం

ఇటీవల ఉపయోగించిన అనువర్తనాలను మూసి వేయండి

బ్యాటరీ అమెరికాలో నేపథ్య అవి వినియోగాన్ని తగ్గించండి.

✅చిట్కా 4: అవసరం లేని అనువర్తనాలను(apps ) తొలగించండి

ఒక్కసారి ఉపయోగించి మళ్లీ ఉపయోగించని అనువర్తనాలు చాలా ఉంటాయి

అలాంటి అనువర్తనాలను తొలగిస్తే మొబైల్ వేగంగా పెరుగుతోంది.

✅చిట్కా 5: మొబైల్ తరచూ ఆపి మళ్లీ ఆమె చేయండి

ఇది చాలా సాధారణమైన చిట్కా అయినా చాలా ఉపయోగ కరం

వారానికి కనీసం రెండుసార్లు మొబైల్ ఆపి మళ్లీ ఆన్ చేయండి

✅చిట్కా 6: సాఫ్ట్వేర్ నవీకరణలను పరిశీలించండి

సాఫ్ట్వేర్ నవీకరణలు లోపాలను సరిచేస్తాయి.

అమెరికల్ సాఫ్ట్వేర్ నవీకరణ

చాలా పాత మొబైల్ లో పెద్ద నవీకరణలు వేగాన్ని తగ్గించవచ్చు.

✅చిట్కా 7: చలనం ప్రభావాలను తగ్గించండి

మొబైల్ లో ఉన్న చలనం ప్రభావాలు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి

అభివృద్ధి అమెరికాలోని వెళ్లి చలనం పరిమాణాన్ని తగ్గించండి.

✅చిట్కా 8:జీవంత నేపథ్య చిత్రాలు తొలగించండి

జీవంత నేపథ్య చిత్రాలు మొబైల్ వేగాన్ని తగ్గిస్తాయి

సాధారణ నేపథ్య చిత్రాన్ని ఉపయోగించండి

✅చిట్కా 9: నకిలీ శుభ్రపరిచే అనువర్తనాలను(apps ) వాడవద్దు

చాలా శుభ్రపరిచే అనువర్తనాలు మొబైల్ వేగాన్ని పెంచావు.

నమ్మదగిన అనువర్తనాల ని ఉపయోగించండి

✅చిట్కా 10: బ్యాటరి రీసెట్ (చివరి మార్గం)

అన్నీ ప్రయత్నాల తర్వాత కూడా మొబైల్ నెమ్మదిగా ఉంటే బ్యాటరీ రీసెంట్ చేయవచ్చు

ముందు మీ డేటాని భద్రపరచండి

ముగింపు

మొబైల్ నెమ్మదిగా ఉందని కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదు ఈ వ్యాసంలో చెప్పిన 10 సరళమైన తెలుగు చిట్కాలు పాటిస్తే మీ మొబైల్ మళ్ళి వేగంగా పనిచేస్తోంది.

పిలుపు

ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతరులతో పంచుకోండి

మీ మొబైల్ సమస్యలను వ్యాఖ్యంలో తెలియజేసింది ఇలాంటి మరిన్ని తెలుగు టెక్ వ్యాసాల కోసం మా వెబ్‌సైట్ ను అనుసరించండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *