పరిచయం:
AI అంటే ఏమిటి ? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన భవిష్యత్తును ఎలా మార్చబోతుంది?
ప్రపంచం వేగంగా మారుతుంది. ఈ రోజుల్లో (AI) అనే పదం వినిపించిన రోజు లేదు. మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ రికమండేషన్స్, చాట్ బాట్స్ , ఆన్లైన్ షాపింగ్ ఇవన్ని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది. ఒకప్పుడు మన ఊహించలేని పనులు టెక్నాలజీ వల్ల సాధ్యమవుతున్నాయి. ఈ మార్పులకు కారణం ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్(AI).
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం భవిష్యత్తు టెక్నాలజీ మాత్రమే కాదు.
👉ఇది మన జీవన విధానాన్ని మార్చే శక్తి.
subscribe చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ కోసం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్(AI) అంటే ఏమిటి?
artificial intelligence (కృత్రిమ మేధ ) అంటే మనుషుల్లా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, నేర్చుకోవడం చేయగల కంప్యూటర్ సిస్టమ్ లను తయారు చేయడం.
సింపుల్ గా చెప్పాలంటే:
మనిషి బుద్ధిని కంప్యూటర్ లో పెట్టడం = AI
ఉదాహరణలు :
- వాయిస్ అసిస్టెoట్స్ (సిరి, అలెక్సా)
- ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్)
- ఆటో డ్రైవింగ్ కార్లు
AI చరిత్ర (History of AI)
AI ఈ ఆలోచన మొదటగా 1950 లో మొదలైంది.
- Alan టూరింగ్ – “can machines think ?” అనే ప్రశ్న వేశారు
- 1956 – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం పుట్టింది
- మొదట నెమ్మదిగా ఎదిగినా AI
- 2010 తర్వాత డేటా ఇంటర్నెట్ వల్ల వేగంగా అభివృద్ధి
- 1956 – ఆఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం పుట్టింది
- 2010 తర్వాత డేటా ఇంటర్నెట్ వల్ల వేగంగా అభివృద్ధి చేదింది .
AI ఎలా పనిచేస్తుంది?
AI పని చేయడానికి మూడు ప్రధానాంశాలు అవసరం:
1 . డేటా(Data )
AI నేర్చుకోవాలంటే డేటా అవసరం
ఉదాహరణకు ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్
2. అల్గారిధమస్ ( Algorithms )
డేటాను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే నిర్ణయాలు
3. కంప్యూటింగ్ పవర్
బలమైన కంప్యూటర్లు/క్లౌడ్ సర్విస్లు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ రకాలు
- Narrow AI (Weak AI)(పరిమిత కృత్రిమ మేధస్సు )
ఇది ఒక ప్రత్యేక పనిని మాత్రమే చేయగలదు. మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న చాలా కృత్రిమ మేధస్సు వ్యవస్థలు ఈ కొలువులోకకె వస్తాయి.
ఉదాహరణకు:
- గూగుల్ ట్రాన్స్‌లేట్
- చాట్ బోట్స్
2. జనరల్ AI(సాధారణ కృత్రిమ మేధస్సు)
మనిషిలా అన్ని పనులు చేయగలిగే AI .
(ఇంకా అందుబాటులో లేదు)
3.సూపర్ AI
మనిషి కంటే తెలివైన AI
(భవిష్యత్ కన్సర్ట్)
AI లో ముక్యమైన టెక్నాలజీలు
- మెషిన్ లెర్నింగ్
- డేటా ద్వారా నేర్చుకునే విధానం
- డీప్ లెర్నింగ్
మెషిన్ లెర్నింగ్
మెషిన్ లెర్నింగ్ అనేది కృత్రిమ మేధస్సులో ఒక ముఖ్యమైన భాగం. ఇందులో కంప్యూటర్లు డేటాను ఉపయోగించి స్వయంగా నేర్చుకుంటాయి. ముందుగా ప్రోగ్రామ్ చేయకుండానే అనుభవాల ద్వారా పనిని మెరుగు పరుచుకుంటాయి.
మెషిన్ లెర్నింగ్ ఉపయోగాలు:
- అనవసర ఈమెయిల్ గుర్తించడం
- ఆన్లైన్ షాపింగ్ లో ఉత్పత్తుల సూచనలు
- బ్యాంకింగ్ మోసాల గుర్తింపు
AI అంటే ఏమిటి ? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? – 2026

డేటా(భాష ) ద్వారా నేర్చుకునే విధానం
మనిషి మాట్లాడే భాషను కంప్యూటర్లో అర్థం చేసుకునే విధానాన్ని భాష ప్రక్రియ సాంకేతికత అంటారు. దీని వల్ల మనం కంప్యూటర్లతో మాట్లాడగలుగుతున్నాం తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతుంది.
నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్
మన భాష అర్థం చేసుకోవడం
ఉదాహరణకు chatGPT
డీప్ లెర్నింగ్(లోతైన అభ్యాసం)
లోతైన అభ్యాసం అనేది మిషన్ లెర్నింగ్‌కు అధునాతన రూపం. ఇది మనిషి మెదడు పని చేసే విధానాన్ని అనుకరించే న్యూరల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉంటుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ గుర్తింపు, మాటల గుర్తింపు వంటి క్రిస్టమైన పనులు సాధ్యమయ్యాయి.
కంప్యూటర్ విజన్
కంప్యూటర్ విజన్ అనేది కంప్యూటర్‌కు చూడగల సామర్థ్యాన్నివ్వడం. ఫొటోలు , వీడియోలలో ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇది ఇస్తోంది. ఈ సాంకేతికత వైద్య రంగం, భద్రత వ్యవస్థలు, రవాణా రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
చిత్రాలను గుర్తించే టెక్నాలజీ
రోబోటిక్స్
కృత్రిమ మేధస్సు మరియు యాంత్రిక సాంకేతికత కలిసినప్పుడు రొబొటిక్స్ ఏర్పడుతుంది. కర్మాగారాల్లో, ఆసుపత్రులలో, అంతరిక్ష పరిశోధనలో రోబోట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
కృత్రిమ మేధస్సు(AI) ఉపయోగిస్తున్న రంగాలు
ఆరోగ్య రంగo :
కృత్రిమ మేధస్సు వ్యాధులను ముందే గుర్తించడంలో సహాయపడుతుంది. వైద్య నివేదికలను విశ్లేషించడం శాస్త్ర చికిత్సలో సహాయం చేయడం వంటి పనుల్లో ఇది ఉపయోగపడుతుంది.
విద్యారంగంలో AI
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పాఠాలు బోధించడం కృత్రిమ మేధస్సు ద్వారా సాధ్యమవుతుంది. ఆన్లైన్ విద్య మరింత ప్రభావంతంగా మారింది.
వ్యవసాయ రంగంలో AI
పంటల ఆరోగ్యం వాతావరణ మార్పులు నీటి వినియోగం వంటి అంశాలను కృత్రిమ మేధస్సు ద్వారా విశ్లేషిస్తున్నారు దీనివల్ల రైతులకు మంచి దిగుబడి లభిస్తోంది.
వ్యాపార రంగంలో AI
- కస్టమర్ సపోర్ట్ ఆటోమేషన్
- మార్కెటింగ్ అనలిస్ట్స్
బ్యాంకింగ్ రంగంలో AI
ఆర్థిక మోసాలను గుర్తించడం ఖాతాదారులకు సహాయం చేయడం వంటి పనుల్లోకుత్రిమ మేధస్సు కీలకంగా మారింది.
కృత్రిమ మేధస్సు(AI) వల్ల లాభాలు
కృత్రిమ మేధస్సు వల్ల పనులు వేగంగా పూర్తవుతాయి మానవ తప్పిదాలు తగ్గుతాయి ఖర్చు తగ్గి సమయం ఆదా అవుతుంది ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది.
కృత్రిమ మేధస్సు(AI) వల్ల ఎదురయ్యే సమస్యలు
ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది వ్యక్తిగత సమాచారం భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి కృత్రిమ మేధస్సుపై అధిక ఆధారపడటం ప్రమాదకరం కావచ్చు.
భారతదేశంలో కృత్రిమ మేధస్సు(AI)
భారతదేశంలో కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతోంది ప్రభుత్వా ప్రాజెక్ట్‌లు, స్టార్ట్ అప్ లు ఈ రంగంలో ముందుకు వస్తున్నాయి. విద్యాసంస్థలు కూడా కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక కోర్సులు ప్రారంభిస్తున్నాయి.
భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు(AI)
భవిష్యత్ లో కృత్రిమ మేధస్సు మరింత శక్తివంతంగా మారుతుంది స్మార్ట్ నగరాలు స్మార్ట్ గ్రామాలు ఆటోమేటెడ్ వ్యవస్థలు సాధ్యమవుతున్నాయి. మనిషి మరియు కృత్రిమ మేధస్సు కలిసి పనిచేస్తే ప్రపంచం ఏర్పడుతుంది.
మన రోజువారీ జీవితంలో AI ఉపయోగాలు
- మొబైల్ ఫోన్స్
- ఫేస్ అన్ లాక్
- కేమెరా AI
ఉద్యోగాలపై ప్రభావం
ఏ ఉద్యోగాలు
త డేటా ఎంట్రీ
రిపీట్ వర్క్
కొత్త ఉద్యోగాలు
- డేటా సైంటిస్ట్
- ప్రాజెక్ట్ ఇంజనీర్
AI ఉద్యోగాలు తీసుకోవడం కాదు మార్చడం మాత్రమే చేస్తోంది
ముగింపు:
భవిష్యత్తులో వచ్చే అంత కీలకమైన టెక్నాలజీ ఇది మన జీవితాన్ని సులభతరం సులభం చేయడమే కాకుండా కొత్త అవకాశాలను కూడా తీస్తోంది
ఈ ని భయపడకుండా నేర్చుకుంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది


